స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేస్తున్న నయన్, విఘ్నేష్.. ఫొటోస్ వైరల్

by sudharani |
స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేస్తున్న నయన్, విఘ్నేష్.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నయన్, విఘ్నేష్‌లు 2007లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సినిమాల కంటే ఫ్యామిలీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నయన్, తన మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. వేకేషన్‌లకు వెళుతూ పిల్లలతో, భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు నయన్, విఘ్నేష్. ఈ క్రమంలోనే మరోసారి విఘ్నేశ్ ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో నయన్ ఇంకా విఘ్నేశ్ ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్నారు. ఇక తన భర్తతో కలిసి అలా సూర్యాస్తమయాన్ని చూస్తూ నయన్ చిల్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed