అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి : మధు

by  |
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి : మధు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్ణపోయిన రైతులెవరికీ ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మధు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed