BSFలో 64 పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు..

by Disha Web Desk 13 |
BSFలో 64 పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు..
X

దిశ, కెరీర్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్ -బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ఎస్సై/స్టాఫ్ నర్స్ - 10

ఏఎస్సై/డెంటల్ టెక్నీషియన్ - 1

ఏఎస్సై/ల్యాబ్ టెక్నీషియన్ - 7

జూనియర్ ఎక్స్ రే అసిస్టెంట్ (హెడ్ కానిస్టేబుల్) - 40

కానిస్టేబుల్ (టేబుల్ బాయ్) - 1

సీటీ (వార్డ్ బాయ్/వార్డ్ గర్ల్ /ఆయా) - 5

మొత్తం ఖాళీల సంఖ్య: 64

అర్హత: పోస్టులను అనుసరించి 10+2, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఎస్సై /స్టాఫ్ నర్స్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు; కానిస్టేబుల్/సిటీ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. ఎస్సై/స్టాఫ్ నర్సుకు రూ. 35,400 నుంచి రూ. 112400; ఏఎస్సై కి రూ. 29200 నుంచి రూ. 92,300 ; హెచ్‌సీకి రూ. 25,500 నుంచి రూ. 81,100 ; కానిస్టేబుల్ కు రూ. 21,700 నుంచి రూ. 69,100 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నాలెడ్జ్ /ట్రేడ్ టెస్ట్,మెడికల్ ఎగ్జామినేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 13, 2023.

వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in

ఇవి కూడా చదవండి:

కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్‌లో గ్రూప్ సీ ఉద్యోగాలు..

Next Story