- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డేంజర్ బెల్స్.. ఒమిక్రాన్‌తో 12 మంది మృతి
by Anukaran |

X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే 80 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్ కేసులు భారత్‌లోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ ప్రాణాపాయం ఉండదని వైద్యనిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రిటన్‌లో ఒక్కసారిగా 12 మంది ఒమిక్రాన్ బాధితులు చనిపోవడం అందరిని టెన్షన్‌కు గురి చేస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ఉప ప్రధాని పిలుపునిచ్చారు.
Next Story