- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neeraj Chopra : మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రోలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రోలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. శుక్రవారం ప్రారంభమైన దోహా డైమండ్ లీగ్-2025(Doha Diamond League)లో 90.23 మీటర్లు త్రో విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకు ఇతర దేశం అథ్లెట్ పేరు మీదున్న 90 మీటర్ల రికార్డును నీరజ్ చోప్రా బ్రేక్ చేసి నయా రికార్డ్ సృష్టించారు. ఇదిలా ఉండగా.. లీగ్‌లో పాల్గొనడానికి ముందు నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ ఉద్రిక్తలపై మాట్లాడారు. పాకిస్తాన్‌కు అథ్లెట్ అర్షద్ నదీమ్‌తో తనకు అంతగా సన్నిహిత సంబంధం లేదని నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అర్షద్‌తో అతని సంబంధాలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆయన వివరణ ఇచ్చాడు.
Next Story






