- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్(KTR)కు సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం నందినగర్‌లోని నివాసానికి వెళ్లి స్వయంగా అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ ఉంటుందని తప్పకుండా హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.
Read More... ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు సిట్ నోటీసులు
Phone Tapping Case: కూపీ లాగుతున్న సిట్.. హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం
Phone Tapping Case : నెక్స్ట్ కేసీఆర్‍కు నోటీసులు?.. కేటీఆర్ రియాక్షన్ ఇదే
మన పని మనమే చెప్పుకోవాలి.. వేరే ఎవరు చెప్పరు.. శ్రేణులతో కేటీఆర్ కీలక సమావేశం
Next Story






