అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం..

by Kodari Anjali |

పట్టణ కేంద్రానికి చెందిన రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి శనివారం గుండె పోటుతో మరణించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం..
X

దిశ, చొప్పదండి: పట్టణ కేంద్రానికి చెందిన రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి శనివారం గుండె పోటుతో మరణించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పట్టణ కేంద్రానికి చెందిన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ చిల్ల అర్చన- శ్రావణ్ కుమార్ ల కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Next Story