ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర నిజాలు .. మార్చి 11 కంపెనీ స్పెషల్ ఎందుకు?

by Disha Web |
ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర నిజాలు .. మార్చి 11 కంపెనీ స్పెషల్ ఎందుకు?
X

దిశ, ఫీచర్స్: 1999 మార్చి 11న అమెరికాలోని 'నాస్‌డాక్ స్టాక్‌ ఎక్స్‌చేంజ్'లో స్థానం సంపాదించిన తొలి భారతీయ కంపెనీ 'ఇన్ఫోసిస్'. సమాచార సాంకేతికత, బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో సేవలందిస్తోంది.

2020 ఆర్థిక ఫలితాల ప్రకారం ఇండియాలో రెండో అతిపెద్ద సాంకేతిక సంస్థగా ఎదిగిన ఇన్ఫోసిస్.. 'ఫోర్బ్స్ గ్లోబల్-2000' జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల్లో 602వ స్థానంలో కొనసాగుతోంది. 1981లో పుణెలో 250 డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏడుగురు ఇంజనీర్లు స్థాపించిన 'ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్'.. 2011 నుంచి 'ఇన్ఫోసిస్ లిమిటెడ్'గా బెంగుళూరు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Next Story

Most Viewed