తండ్రి కాదు మానవ మృగం.. ఏడాది బిడ్డపై అత్యాచారం.. రక్తస్రావంతో పాప ఏడుస్తున్నా..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-31 06:13:47  IST  )

ఏడాది బిడ్డ అంటే ఎక్కడ ఎలా పట్టుకుంటే.. ఎంత నొప్పి ఉంటుందో.. అని చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏ చిన్న బాధ కూడా కలగకుండా కళ్లలో పెట్టుకుని పెంచుకుంటాం. తల్లి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు. ఏ రాక్షసుడి కళ్లలో

తండ్రి కాదు మానవ మృగం.. ఏడాది బిడ్డపై అత్యాచారం.. రక్తస్రావంతో పాప ఏడుస్తున్నా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏడాది బిడ్డ అంటే ఎక్కడ ఎలా పట్టుకుంటే.. ఎంత నొప్పి ఉంటుందో.. అని చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏ చిన్న బాధ కూడా కలగకుండా కళ్లలో పెట్టుకుని పెంచుకుంటాం. తల్లి బిడ్డకు జన్మనిస్తే.. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు. ఏ రాక్షసుడి కళ్లలో పడకుండా సెక్యూరిటీ ఇస్తడు. కానీ ఇక్కడ తండ్రే రాక్షసుడిగా మారాడు. మృగంగా మారి ఏడాది కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డ రక్తస్రావం జరిగి నొప్పితో ఏడుస్తున్నా వదలని కర్కశుడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లో చోటు చేసుకోగా.. ఈ మానవ మృగానికి ఉరి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా సంచలనం రేపిన ఘటన.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తండ్రి అని కాదు కనీసం సాటి మనిషిగా చంటి పిల్లపై జాలి, దయ చూపించకపోవడం ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. మానవత్వానికే మచ్చగా మారుతున్నారని తిట్టిపోస్తున్నారు.

రాష్ట్రంలో దారుణం.. బాలికపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారం.. 5 నెలల గర్భవతి కావడంతో!

ఉమెన్స్ హాస్టల్‌లో ఏడుగురికి ఒకేసారి గర్భం.. సీసీటీవీ పరిశీలిస్తే షాకింగ్ విజువల్స్.. ఇందుకు కారణం అమ్మాయే కానీ

లండన్‌లో దారుణం.. రైలులో మైనర్ బాలికపై అత్యాచారం.. బలవంతంగా టాయిలెట్‌లోకి లాక్కెళ్లి.

Next Story