- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్స్ హాస్టల్‌లో ఏడుగురికి ఒకేసారి గర్భం.. సీసీటీవీ పరిశీలిస్తే షాకింగ్ విజువల్స్.. ఇందుకు కారణం అమ్మాయే కానీ..
మహారాష్ట్ర పూణెలో వింత ఘటన చోటు చేసుకుంది. పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ వ్యక్తి నెల రోజుల పాటు రహస్యంగా స్టే చేశాడు. అమ్మాయి వేషంలో ఎంటర్ కావడం.. ఎగ్జిట్ కావడం.. ఎక్కడా డౌట్ రాకుండా మెయింటెన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అందరూ అతన్ని మరో అమ్మాయిగానే భావించేలా చాలా బాగా యాక్ట్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణెలో వింత ఘటన చోటు చేసుకుంది. పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ వ్యక్తి నెల రోజుల పాటు రహస్యంగా స్టే చేశాడు. అమ్మాయి వేషంలో ఎంటర్ కావడం.. ఎగ్జిట్ కావడం.. ఎక్కడా డౌట్ రాకుండా మెయింటెన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అందరూ అతన్ని మరో అమ్మాయిగానే భావించేలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ హాస్టల్‌లో ఏడుగురు అమ్మాయిలు అస్వస్థతకు గురై.. వాంతులు చేసుకునేంత వరకు ఈ విషయంలో కనీసం అనుమానం కూడా రాలేదు. కానీ వారంతా గర్భవతులైనట్లు తేలడంతో అసలు నిజం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అతను అమ్మాయి కాదు అబ్బాయి అనే విషయం బయటపడింది.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ ఇన్సిడెంట్ బాలీవుడ్ సినిమా కంటే వింతగా ఉందని జోక్స్ వేస్తున్నారు నెటిజన్లు. ‘పీజీ హాస్టల్ సెక్యూరిటీ సూపర్ పవర్‌ఫుల్’, ‘పీజీ సూపర్ మ్యాన్’, ‘పూణె మిషన్ ఇంపాజిబుల్ మ్యాన్’ అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.






