ఇంట్లోకి చొరబడిన ఏనుగు..షాకింగ్ వీడియో ఇదిగో

by velandi.Saikiran |

ఇంట్లోకి చొరబడిన ఏనుగు వీడియో వైర‌ల్ గా మారింది.

ఇంట్లోకి చొరబడిన ఏనుగు..షాకింగ్ వీడియో ఇదిగో
X

దిశ‌, వెబ్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు ఊళ్లోకి చొరబడింది. ఇందులో ఓ ఏనుగు అయితే ఇంట్లోకి వెళ్లి, చుక్కలు చూపించింది. ఈ దారుణమైన సంఘటన జూలై 19వ తేదీన మయూర్ భంజ్ జిల్లాలో చోటు చేసుకోగా.. తాజాగా వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశా రాష్ట్రంలోని కరంజియా అటవీ పరిధిలోని ఘాగర్ బెడ సెక్షన్ కు సంబంధించిన తలభేరి గ్రామంలో.. ఓ ఏనుగు ఇంట్లోకి చొరబడింది. అర్ధరాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఇంట్లో పడుకున్న కుటుంబ సభ్యులు అలర్ట్ అయి.. అందరిని పిలిచారు. ఈ క్రమంలో కర్రలకు మంట పెట్టి ఆ ఏనుగును మళ్లీ అటవీ వైపు పంపించారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. క్లిక్

Next Story