- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భర్త మంచోడే.. కానీ నాకు వెరైటీ సెక్స్ కావాలి.. అక్రమ సంబంధంపై వివాహిత వింత వాదన(VIDEO)
ఈ మధ్య భర్తను చంపడం ఎక్కువైపోయింది. భర్త మంచోడే కానీ మరో అబ్బాయితో పారిపోతున్నారు. అలా పోతే బాగానే ఉంటుంది కానీ భర్తను లేపేసి మరి చెక్కేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇల్లీగల్ ఎఫైర్స్‌పై పెద్ద చర్చే జరుగుతుంది.

దిశ, వెబ్‌సైట్ : ఈ మధ్య భర్తను చంపడం ఎక్కువైపోయింది. భర్త మంచోడే కానీ మరో అబ్బాయితో పారిపోతున్నారు. అలా పోతే బాగానే ఉంటుంది కానీ భర్తను లేపేసి మరి చెక్కేస్తున్నారు. ఇలాంటి టైంలో ఇల్లీగల్ ఎఫైర్స్‌పై పెద్ద చర్చే జరుగుతుంది. ఎక్స్‌పర్ట్స్ మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లవర్స్‌ను మెయింటెన్ చేస్తే చేయండి కానీ భర్తల ప్రాణాలను తీయొద్దని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నిపుణురాలు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఎక్కడ భార్యలు డిజప్పాయింట్ అవుతున్నారో వివరించి షాక్ ఇచ్చింది.
‘నా దగ్గరకు ఒక రిచ్ అమ్మాయి థెరపీ సెషన్ కోసం వచ్చింది. ఇల్లీగల్ ఎఫైర్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ భర్త మంచోడు కాదా? టార్చర్ చేస్తున్నాడా? అని ప్రశ్నించా. ఇందుకు సమాధానంగా నా భర్త మంచోడే.. నాకు అడినవన్నీ కొనిస్తడు.. ఏం కాదనకుండా తెచ్చిపెడుతడు.. కానీ నాకు వెరైటీ కావాలి.. కొత్తగా శృంగారాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఓపెన్‌గా చెప్పింది. ఈ విషయాన్ని ఇరువైపు కుటుంబాలతో చర్చించి.. ఆమెను భర్తతో ఉండేందుకు ఒప్పించారు. ఆమె కూడా బాగుంటానని చెప్పింది. కానీ తొమ్మిది నెలల తర్వాత మళ్లీ అదే తంతు కొనసాగించింది’ అని చెప్పుకొచ్చింది.
కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. తమ జీవితాన్నే చర్చిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ‘నేను అయితే ప్రాణంగా చూసుకున్నా కానీ 50 మందితో ఎఫైర్ పెట్టుంది. భరించలేక విడాకులు ఇచ్చేశా’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వంద శాతం కరెక్ట్ చెప్పారు మేడమ్ మొగుడు సున్నితంగా ఉండటం భార్యకు నచ్చదు.. అదే బయటవారైతే ఎలా ఉన్నా నచ్చుతరని బూతులు తిడుతున్నారు జనాలు.
Read More Hot న్యూస్
పడక గదిలో అలా చేయడం లేదని కోప్పడుతున్నాడు మేడం..! నన్నేం చేయమంటారు?
శృంగార సమయంలో ఆ కారణంగా నొప్పి..! అతని కాపురం సాగేదెలా?
మీ శరీరం శృంగారాన్ని కోరుకుంటుంది.. ఇలా సిగ్నల్స్ ఇస్తుంది.. చూసుకోండి మరి..






