- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ శరీరం శృంగారాన్ని కోరుకుంటుంది.. ఇలా సిగ్నల్స్ ఇస్తుంది.. చూసుకోండి మరి..
భారతదేశంలో శృంగారం అంటే ఇప్పటికీ ఓ టబూ ఉంటుంది. ఓపెన్‌గా మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. ఇందుకు సంబంధించిన సమస్యల గురించి చర్చించేందుకు మొహమాట పడుతుంటారు. కానీ సెక్స్ హెల్త్ అండ్ పవర్ బూస్టర్‌గా పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు

దిశ, వెబ్సైట్ : భారతదేశంలో శృంగారం అంటే ఇప్పటికీ ఓ టబూ ఉంటుంది. ఓపెన్‌గా మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. ఇందుకు సంబంధించిన సమస్యల గురించి చర్చించేందుకు మొహమాట పడుతుంటారు. కానీ సెక్స్ హెల్త్ అండ్ పవర్ బూస్టర్‌గా పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు. పలు అధ్యయనాలు కూడా మానసిక, శారీరక ఆరోగ్యానికి శృంగారం అవసరమనే విషయాన్ని రుజువు చేశాయి. కాగా ఎలాంటప్పుడు శృంగారం అత్యవసరం? బాడీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నప్పుడు హీలర్గా పనిచేస్తుంది? తెలుసుకుందాం.
బరువు పెరుగుతూ ఉండటం, శారీరక స్పర్శను కోరుకోవడం, ఎక్కువగా నిద్రపోతుండటం, ఎటువంటి కారణం లేకుండా విచారంగా అనిపించడం, అనవసరమైన బాడీ ఇన్సెక్యూరిటీ.. ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా, ఈ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనడం వల్ల లాభం జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. శృంగారంలో పాల్గొనడం వల్ల కేలరీస్ బర్న్ అవుతాయి.. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. శారీరక స్పర్శతో ఇతరులపై నమ్మకం కలగడం.. మానసికంగా ఉల్లాసంగా ఉండటం జరుగుతుంది. ఇక ఎక్కువగా నిద్రపోవడం అనేది మానసిక అనారోగ్యానికి సంకేతం కాగా ఇంటిమసీ ద్వారా ఆటోమేటిక్‌గా సెట్ అవుతుందంటున్నారు నిపుణులు. శృంగారంలో పాల్గొనడం వల్ల బాడీ ఇన్సెక్యూరిటీ తగ్గుతుందని.. కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్తున్నారు.






