వాహ్... కళ్లు మూసుకుని సోనూసూద్ చిత్రాన్ని గీసిన చిత్రకారుడు... అది కూడా తికమకగా...(వీడియో)

by Gopi |
వాహ్... కళ్లు మూసుకుని సోనూసూద్ చిత్రాన్ని గీసిన చిత్రకారుడు... అది కూడా తికమకగా...(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంటున్న ప్రముఖ సినీ నటుడు సోనూసోద్ మరోసారి వార్తల్లో నిలిచారు. అతని అభిమాని అయినటువంటి బీహార్ కు చెందిన సివాన్ అనే ఓ కళాకారుడు సోనూసోద్ చిత్రాన్ని గీశాడు. అది కూడా కళ్లకు గంతలు కట్టుకుని మరీ సోనూసోద్ చిత్రాన్ని గీశాడు. అక్కడే ఉన్న ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలతో చప్పుట్లు కొడుతూ అతడిని ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నెటిజన్స్ చూసి వాహ్ అంటున్నారు.

Next Story

Most Viewed