ఆ హీరోయిన్ పెద్ద తిండిబోతు.. ఎక్కడికెళ్లిన అదే పనిగా

by GSrikanth |
ఆ హీరోయిన్ పెద్ద తిండిబోతు.. ఎక్కడికెళ్లిన అదే పనిగా
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ ఇండస్ట్రీలో బెస్ట్ రొమాంటిక్ జంటగా పేరుపొందిన పెయిర్స్‌లో ఆదిత్య రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జోడీ ఒకటి. 2013లో మ్యూజికల్ డ్రామా 'ఆషికి 2'తో ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోయిన ఇద్దరూ.. అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతూ, టైమ్ వస్తే ఒకరిపై ఒకరు ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య.. 'మీకు పరిచయమున్న వాళ్లలో అతిపెద్ద ఆహార ప్రియులు ఎవరు?' అనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా శ్రద్ధ పేరు చెప్పేశాడు. ఎక్కడికెళ్లినా కొత్త కొత్త వెరైటీల కోసం ఆరాటపడుతుందని సరదాగా చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed