- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్‌పై తమిళిసై సెన్సేషనల్ కామెంట్స్
సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మాట్లాడతారే గానీ.. పని చేయరన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తెలంగాణ సచివాలయానికి తనకు పిలుపు లేదని తమిళి సై మండి పడ్డారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ను కలవలేమన్నారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరదూరంగా ఉంటున్నాయన్నారు. డెవలప్ మెంట్ అంటే ఒక్క ఫ్యామిలీ డెవలప్ కావడం కాదని రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్నారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని ఆ దిశగా పని చేయాలన్నారు. కొందరు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తుంటారన్నారు.
Read more:
Next Story






