సిట్ విచారణకు బండి సంజయ్ కొడుకు డుమ్మా!

by Prasad Jukanti |   (  Updated:2026-05-13 12:22:21  IST  )

పోక్సో కేసులో సిట్ విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు హాట్ టాపిక్ గా మారింది.

సిట్ విచారణకు బండి సంజయ్ కొడుకు డుమ్మా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై నమోదైన పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్‍పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్‍కు నోటీసులు జారీ చేశారు. ఇవా మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‍లో సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన గడువు ఇచ్చినా భగీరథ్ హాజరుకాలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

‘కీలక ఆధారాలతో వస్తా’.. సిట్ అధికారులకు బండి భగీరథ్ లేఖ

కాసేపట్లో బండి భగీరథ్ విచారణ.. హాజరయ్యేనా?

Next Story