- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి... తక్షణ సాయం, పరిహారం ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ దురదృష్టకర ప్రమాదం తనను ఎంతగానో బాధిస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు తక్షణ సాయం కింద రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. అయితే, ఘటనా స్థలంలోనే మృతదేహాలకు స్పాట్లోనే పోస్ట్‌మార్టమ్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గురించి కుటుంబాలకు అప్పగించనున్నట్లుగా సమాచారం.
Read More: కర్నూలు బస్సు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఏపీ బిజెపి చీఫ్






