- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం : రాష్ట్రపతి
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. బస్సులో మంటలు చెలరేగి అందులోని పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకర సంఘటనగా వర్ణించారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More: బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి... తక్షణ సాయం, పరిహారం ప్రకటన
Next Story






