- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పెర్మ్ టెక్ ఆఫీస్‌లో ముగిసిన సోదాలు.. మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి!
ఇండియన్ స్పెర్మ్ టెక్ కార్యాలయం(Indian Sperm Tech office)లో పోలీసుల సోదాలు(Police searches) ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్పెర్మ్ టెక్ కార్యాలయం(Indian Sperm Tech office)లో పోలీసుల సోదాలు(Police searches) ముగిశాయి. ఓనర్ పంకజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెర్మ్ టెక్ కేంద్రంగా సృష్టి లాంటి సెంటర్లకు వీర్యకణాల సరఫరా చేయడంతో పాటు డబ్బుల ఆశ చూపించి యువతీ, యువకుల నుంచి వీర్యకణాలు, అండాల సేకరిస్తున్నట్లు గుర్తించారు. వీర్యకణాల కోసం యువకులకు రూ.5 నుంచి రూ.10 వేలు.. అండాల కోసం యువతులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్లు నిర్ధారించారు. సుదీర్ఘ సోదాల అనంతరం స్పెర్మ్ టెక్ కార్యాలయం నుంచి వీర్యకణాలు, అండాల స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌కు చెందిన దంపతులు సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు ఇటీవల వెళ్లారు. సంతానం కోసం వెళ్లిన వీరిని ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసగించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. దీంతో కొన్నిరోజులుగా పోలీసులు దాడులు చేస్తున్నారు.
డ్యాన్స్ చేస్తుండగానే ఊడిపోయిన స్టార్ హీరోయిన్ డ్రెస్.. అండర్‌వేర్ కూడా.. (వీడియో)
34-26-35.. యంగ్ హీరోయిన్ బాడీ కొలతలపై నెట్టింట రచ్చ..
నీ బాడీలో ఆ పార్ట్స్ మస్త్ సెక్సీగా ఉన్నాయ్.. రూమ్‌కు వస్తావా.. నటికి నిర్మాత లైంగిక వేధింపులు






