- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SHOCKING : డ్యాన్స్ చేస్తుండగానే ఊడిపోయిన స్టార్ హీరోయిన్ డ్రెస్.. అండర్‌వేర్ కూడా.. (వీడియో)
హాలీవుడ్ హాట్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ ‘అప్ ఆల్ నైట్: లైవ్ ఇన్ 2025’ టూర్‌లో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. పోలాండ్‌లోని వార్సాలో ఉన్న PGE నరోడోవీ స్టేడియంలో జరిగిన కన్సర్ట్‌లో ఊహించని వార్డ్‌రోబ్ సమస్యను ఫేస్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : హాలీవుడ్ హాట్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ ‘అప్ ఆల్ నైట్: లైవ్ ఇన్ 2025’ టూర్‌లో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. పోలాండ్‌లోని వార్సాలో ఉన్న PGE నరోడోవీ స్టేడియంలో జరిగిన కన్సర్ట్‌లో ఊహించని వార్డ్‌రోబ్ సమస్యను ఫేస్ చేసింది. ఆమె 56వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన లైవ్‌స్ట్రీమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అభిమానులు పాడుతున్న ‘హ్యాపీ బర్త్‌డే’ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేస్తుండగానే.. తను ధరించిన గోల్డెన్ కలర్ సీక్విన్డ్, ఫ్రింజ్డ్ మినీ-స్కర్ట్ ఊడి స్టేజ్ మీద పడిపోయింది. దీంతో లోపల ఉన్న గోల్డ్ కలర్ హై-వెయిస్ట్ అండర్‌వేర్ కనిపించింది. సడెన్‌గా జరిగిన ఈ పరిస్థితిని కవర్ చేసేందుకు ట్రై చేసి.. సూపర్ సక్సెస్ అయింది.
మొదట జెన్నిఫర్ స్కర్ట్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఫెయిల్ కావడంతో ‘ఓ.. నేను అండర్‌వేర్ కూడా వేసుకున్నాను. నార్మల్‌గా వేసుకోను’ అంటూ కామెడీ చేసి నవ్వించింది. బ్యాకప్ డాన్సర్ స్కర్ట్‌ను తిరిగి వేసేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాకపోవడంతో.. లోపెజ్ స్కర్ట్‌ను ప్రేక్షకుల్లోకి విసిరింది. నాకొద్దు మీరే ఉంచుకోండని చెప్పి.. ఫుల్లు కాన్ఫిడెన్స్‌తో షో కంటిన్యూ చేసింది.






