- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
34-26-35.. యంగ్ హీరోయిన్ బాడీ కొలతలపై నెట్టింట రచ్చ..
భాగ్యశ్రీ బోర్సె.. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. కీర్తి సురేష్, రష్మిక మందన్నను మిక్స్ చేస్తే వచ్చిన బ్యూటీగా పిలవబడుతున్న ఈ 26ఏళ్ల కుర్ర భామ.. ఒక్క హిట్ లేకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఆమాంతం పెరిగిపోయింది

దిశ, వెబ్ డెస్క్ : భాగ్యశ్రీ బోర్సె.. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. కీర్తి సురేష్, రష్మిక మందన్నను మిక్స్ చేస్తే వచ్చిన బ్యూటీగా పిలవబడుతున్న ఈ 26ఏళ్ల కుర్ర భామ.. ఒక్క హిట్ లేకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఆమాంతం పెరిగిపోయింది. ఫస్ట్ మూవీతో అందం మొత్తాన్ని ఆడియన్స్ ముందు పెట్టేసిన యంగ్ హీరోయిన్.. ఆ తర్వాత సెలెక్టెడ్ స్క్రిప్ట్స్‌తో ఊపేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కింగ్డమ్, ఆంధ్రా కింగ్ తాలూకాతో అభిమానులకు కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో భాగ్యశ్రీ బాడీ కొలతలపై నెట్టింట రచ్చ జరుగుతోంది. ఓ పెద్ద డిస్కషనే నడుస్తోంది. డేట్ ఆఫ్ బర్త్, హైట్, బాడీలోని ప్రతిపార్ట్ కొలతలు రాసుకొచ్చి.. పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. ఈ చర్చకు పునాది వేశాడు. మొత్తానికి ఈ కొలతలకు కొందరు హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఓటేస్తుంటే.. అలా కాదేమో భయ్యా అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఈ చర్చలోకి హీరో రామ్ పోతినేనిని లాగేస్తున్నారు. నిజంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నావంటే.. నువ్వు లక్కీ బ్రో అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.






