- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్బాయిలను బట్టలు లేకుండా చూస్తే తట్టుకోలేను.. అలాంటి ఫీలింగ్ కలుగుతుందంటూ యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆకాంక్ష పూరి(Akanksha Puri) టీవీ షోలతోనే కాకుండా ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆకాంక్ష పూరి(Akanksha Puri) టీవీ షోలతోనే కాకుండా ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక నటనపై ఆసక్తితో ‘అలెక్స్ పాండియన్’ (Alex Pandian)చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఆకాంక్ష క్రేజీ బ్యూటీగా మారింది. ఇటీవల ‘సో లాంగ్ వాలే’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాంక్ష షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ప్రతిరోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్తాను. అక్కడ షర్ట్ లేకుండా ఉండే అబ్బాయిలను చూస్తే నాకు ఈర్శ్య కలుగుతుంది.
వారిలా మనం చేయలేము కాబట్టి షాట్ లేకుండా జిమ్‌కు వెళ్లాలని అనిపిస్తుంది. అలాగే ఓ అమ్మాయిని డేటింగ్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చాలా మతపరమైన వాడు. అతని నుంచి నేను చాలా మంచి విషయాలను నేర్చుకున్నాను. అతను కుటుంబానికి, మతానికి విలువ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. అలాగే ఎప్పుడూ ఎవరో జంటగా ఉంటారని అనుకోకుండా ఒంటరిగా మన కంపెనీ మనం ఎంజాయ్ చేయాలి. టీవీ చూడటం లేదా ఏదైనా పని చేయడం వంటివి అతని నుంచి నేర్చుకున్నాను.
నేను చాలా ఇంట్రోవర్ట్ నా ఒంటరి ప్రపంచంలో ఉంటాను. కానీ అతను మాత్రం అందరితో కమ్యూనికేట్ అవుతాడు. తొందరగా స్నేహితులను చేసుకుంటాడు. ఇలాంటి విషయాలెన్నో అతని వల్ల తెలుసుకుని జీవితంలో పాటిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నా బాయ్‌ఫ్రెండ్‌కు ఇస్తాను. అతను నాకు పరిచయం కాకపోయుంటే ఇంత మంచి విషయాలు నేను నేర్చుకునేదాన్ని కాకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డ్యాన్స్ చేస్తుండగానే ఊడిపోయిన స్టార్ హీరోయిన్ డ్రెస్.. అండర్‌వేర్ కూడా.. (వీడియో)






