- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ సైబర్ క్రైం నెట్ వర్క్ ముఠా గుట్టు రట్టు
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ ముఠా గట్టు రట్టు చేసారు రాష్ట్ర సీఐడీ పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ ముఠా గట్టు రట్టు చేసారు ఎపి సీఐడీ పోలీసులు. కాంబోడియా నుంచి నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. వియాత్నాంకు చెందిన కీలక నిందితుడు హాడెను పోలీసులు పశ్చిమ బెంగాల్ లో అరెస్ట్ చేసారు. అతని నుంచి 1400 సిమ్ కార్డులు, పలు కీలక హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ అధికారుల సాయంతో రాష్ట్ర పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. భారతదేశంలో సైబర్ మోసాలు (డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు) పెరుగుతున్న నేపథ్యంలో కాంబోడియా, మయన్మార్, వియత్నాం వంటి ఆగ్నేయ ఆసియా దేశాల్లోని స్కామ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ముఠాలు భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి మోసాలు చేస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పోలీసులు సిమ్ కార్డుల స్మగ్లింగ్ ముఠాలను ఛేదిస్తున్నారు.
Read More..
నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ క్లోజ్.. సాలిడ్ ఎవిడెన్స్ సంపాదించిన సిట్






