TRS : రాష్ట్రంలో పురుడు పోసుకున్న కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరుతో వస్తున్న కల్వకుంట్ల కవిత

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 05:27:18  IST  )

TRS : రాష్ట్రంలో పురుడు పోసుకున్న కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరుతో వస్తున్న కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavakuntla Kavitha) తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా నామకరణం చేశారు. అనంతరం పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. జెండాలో పసుపు కలర్ బ్యాక్‌గ్రౌండ్‌పై తెలంగాణ మ్యాప్ బ్యూ కలర్‌లో ఉండగా.. TRS అని రాసి ఉంది.

కేసీఆర్ ఉద్యమ రథం దారితప్పింది.. కవిత సెన్సేషనల్ కామెంట్స్

నా టార్గెట్ ముఖ్యమంత్రి కావడమే.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

Next Story