- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా టార్గెట్ ముఖ్యమంత్రి కావడమే.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
కొత్త పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ జాగతి చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ఆమె మేడ్చల్ జిల్లాలో మునీరాబాద్‌లో బహిరంగ సభకు హాజరై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించబోతున్నారు. మార్గమధ్యలో కవిత గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సరికొత్త రాజకీయ విప్లవం రాబోతుందని అన్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని కామెంట్ చేశారు. నిరుపేద, బడుగు, బలహీనవర్గాల గొంతుకలమై నినదిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ.. పార్టీ జెండా రంగుల చీరలో మెరిసిన కవిత
Next Story






