గోవా టూర్‌లో సామ్ బికినీలో దర్శనం.. కొంచెం స్వర్గం అంటూ క్యాప్షన్

by  |
గోవా టూర్‌లో సామ్ బికినీలో దర్శనం.. కొంచెం స్వర్గం అంటూ క్యాప్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప సినిమాతో సామ్ క్రేజ్ మరింత పెరిగింది. విడాకుల తర్వాత ఈ అమ్మడు వరస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే ఊ అంటావా.. ఊ ఊ అంటావా అనే సాంగ్‌తో ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఏ మాత్రం సమయం దొరికినా స్నేహితులతో కలిసి విహార యాత్రలకు పయనం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా తర్వాత విరామం తీసుకున్న బబ్లీ గర్ల్ తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, వాసుకి సుంకవల్లి తో గోవా చెక్కేసింది. దీంతో సామ్ గోవాలో తన ఫ్రెండ్స్‌తో కలసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

సమంత అందమైన సరస్సులో బికినీలో దర్శనమిస్తూ.. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సామ్ వాటర్‌లోకి చూస్తూ.. నవ్వుతూ కెమెరాకు ఫోజ్ ఇస్తూ … తన స్మైల్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో.. వైట్ హార్ట్ ఎమోజీ వదిలేసి “గోవా యూ బ్యూటీ ” అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. అలాగే తన స్నేహితులతో కలిసి సరసులో ఎంజాయ్ చేస్తూ.. “కొంచెం స్వర్గం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక వీటిని చూసిన వారందరూ సామ్ విడాకుల అనంతరం తన లైఫ్‌ను కొత్తగా డిజైన్ చేసుకుంది. విడాకుల నుంచి బయటపడటానికి.. లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇలా స్నేహితులతో విహార యాత్రలకు వెళ్తూంది అంటూ సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్నారు. ఏది ఏమైనా గోవాలో సామ్ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఎంజాయ్ చేస్తోంది.

Read more :

ఎదపై ఏం లేకుండానే.. బ్యాక్‌ మొత్తం ప్రదర్శిస్తున్న పోర్న్ స్టార్

కొత్త అమ్మాయిపై మీడియా ఫోకస్.. హాట్ కామెంట్స్ చేసిన వర్మ

డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్



Next Story