- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదపై ఏం లేకుండానే.. బ్యాక్ మొత్తం ప్రదర్శిస్తున్న పోర్న్ స్టార్
<p>దిశ, సినిమా: పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఇంటర్నెట్‌లో హీట్ పుట్టించింది. టాప్‌లెస్ పోజులతో ఆన్‌లైన్‌ను షేక్ చేస్తోంది. మెక్సికో నుంచి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోస్ షేర్ చేస్తున్న భామ.. ఎనిమిది రోజులు రెంట్‌కు తీసుకున్న బీచ్ హౌజ్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే టాప్ లెస్, బ్రాలెస్ పిక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ ప్లేస్ స్వర్గంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మియా ఖలీఫా అందాల ముందు కూడా బీచ్ కనిపిస్తుందంటే […]</p>

దిశ, సినిమా: పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఇంటర్నెట్‌లో హీట్ పుట్టించింది. టాప్‌లెస్ పోజులతో ఆన్‌లైన్‌ను షేక్ చేస్తోంది. మెక్సికో నుంచి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోస్ షేర్ చేస్తున్న భామ.. ఎనిమిది రోజులు రెంట్‌కు తీసుకున్న బీచ్ హౌజ్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే టాప్ లెస్, బ్రాలెస్ పిక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ ప్లేస్ స్వర్గంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
మియా ఖలీఫా అందాల ముందు కూడా బీచ్ కనిపిస్తుందంటే ఈ విషయం గురించి ఆలోచించాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు. కాగా మియా, తన భర్త రాబర్ట్ సాండ్‌బర్గ్‌తో విడిపోతున్నట్లు జులైలో ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వివాహ బంధాన్ని నిలుపుకునేందుకు చాలా ప్రయత్నించామని, ఏడాది పాటు కౌన్సెలింగ్ తీసుకున్నా వర్కౌట్ కాలేదని చెప్పింది. అప్పటి నుంచి ఇలా తరచూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది భామ.
Read more : డిసెంబర్ చలిలో.. అందాలను గాలికొదిలేసిన సింగర్
గోవా టూర్‌లో సామ్ బికినీలో దర్శనం.. కొంచెం స్వర్గం అంటూ క్యాప్షన్
:






