- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా
తమిళనాడు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సీఎం పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. నిన్న ప్రకటించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓటమి నేపథ్యంలో ఇవాళ ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను గవర్నర్‍కు పంపించారు. కాగా నిన్నటి ఫలితాల్లో డీఎంకే కూటమికి 72 స్థానాలు అన్నాడీఎంకేకు 53 స్థానాలు రాగా టీవీకే పార్టీకి 108 విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118 సీట్లుతో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలనే విషయంపై టీవీకే నేతలతో ఆయన చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్, గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.
బెంగాల్ రాజకీయాల్లో నవ శకం.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ ప్రకటించిన బీజేపీ
ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్..? నేడు డీఎంకే ఎమ్మెల్యేల కీలక సమావేశం






