- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
85ఏళ్ల వృద్ధుడి రాసలీలలు.. ఒక్క రాత్రికి రూ.12లక్షలు.. ఐదుగురితో ఒకేసారి..
ముంబై రెడ్ లైట్ ఏరియా మాత్రమే కాదు ముంబై బార్ కల్చర్ కూడా సెక్స్, డ్రగ్స్, మందు, డ్యాన్స్, డబ్బుల వర్షంతో నిండిపోతుంది. అసలు బార్‌లో ఏం జరుగుతుంది? ఏ వయసు నుంచి ఏ వయసు వరకు బార్‌కు అనుమతిస్తారు? ఇందుకు సంబంధించిన విషయాలను బయటపెట్టింది ఓ బార్ డ్యాన్సర్.

దిశ, వెబ్ డెస్క్ : ముంబై రెడ్ లైట్ ఏరియా మాత్రమే కాదు ముంబై బార్ కల్చర్ కూడా సెక్స్, డ్రగ్స్, మందు, డ్యాన్స్, డబ్బుల వర్షంతో నిండిపోతుంది. అసలు బార్‌లో ఏం జరుగుతుంది? ఏ వయసు నుంచి ఏ వయసు వరకు బార్‌కు అనుమతిస్తారు? ఇందుకు సంబంధించిన విషయాలను బయటపెట్టింది ఓ బార్ డ్యాన్సర్. పాపులర్ పాడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ఒక్కరోజుకు ఎంత సంపాదిస్తారు అనేది కూడా వివరంగా చెప్పింది.
బార్ డ్యాన్సర్ అంటేనే ఫుల్ డిమాండ్ ఉంటుందని.. అక్కడకు వచ్చిన మగాళ్లు డబ్బులను వెదజల్లుతారని చెప్పింది. ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చుంటే పోటాపోటీగా డబ్బుల వర్షం కురుస్తుందని తెలిపింది. ఇగోకు పోయి.. ఒకరిని మించి ఒకరు డబ్బులు ఇస్తారని తెలిపింది. ఒక్క రాత్రి ఏకంగా పన్నెండు లక్షలు తనపై విసిరారని.. అందులో 60శాతం ఇంటికి తీసుకెళ్లానని చెప్పింది. 18ఏళ్ల నుంచి 85ఏళ్ల వృద్ధుల వరకు రొమాన్స్ కోసం బార్‌కు వస్తుంటారని.. ఓ వృద్ధుడు నలుగురు డ్యాన్సర్లను తొడలపై కూర్చోపెట్టుకుని, ఒడిలో మరో అమ్మాయిని కూర్చోమంటూ రొమాన్స్ ఎంజాయ్ చేశాడని తెలిపింది. ఇలాంటివి చాలా కేసులు ఉంటాయని చెప్పింది.
Read More..
మహిళతో ఎస్సై అసభ్య ప్రవర్తన.. కాల్ చేసి ఏమ్మన్నాడంటే..
లూసియానాలో దారుణం.. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. క్లోజ్ ఫ్రెండ్‌పై అత్యాచారం..






