- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బుల్లెట్ బండి’ పాటకు ఎంపీ కవిత స్టెప్పులు(వీడియో)
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా’.. ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను, ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతోంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది. అయినా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటివరకు ఎవరెవరు స్టెప్పులేశారో తెలియదు కానీ, ఈసారి మాత్రం ఏకంగా పార్లమెంట్ సభ్యురాలు స్టెప్పులేసింది. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు ముత్యం వెంకన్న […]</p>

దిశ ప్రతినిధి, వరంగల్: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా’.. ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను, ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతోంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది. అయినా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటివరకు ఎవరెవరు స్టెప్పులేశారో తెలియదు కానీ, ఈసారి మాత్రం ఏకంగా పార్లమెంట్ సభ్యురాలు స్టెప్పులేసింది. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహ వేడుకలో బుధవారం ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులతో కలిసి ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులేసి అందరినీ ఉత్సాహ పరిచారు. ఎంపీ కవిత చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవితతో పాటు ఆమె స్నేహితురాలు, రాష్ట్ర నాయకురాలు హరిత కూడా స్టెప్పులు వేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:






