షాకింగ్: మరోసారి లీకైన హీరోయిన్ నగ్న వీడియో..

by  |
Priyanka Pandit Video Viral
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల నగ్న వీడియోలు లీక్ కావడం సంచలనం సృష్టిస్తున్నాయి. వారి పర్సనల్ వీడియోలు, వ్యక్తిగత చాట్స్ లీక్స్ చేస్తున్నారు హ్యాకర్స్. ఇక వాటిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా.. మరికొందరు అసలు ఆ వీడియోలో ఉన్నది తాము కాదని తెలుపుతున్నారు. ఇప్పటికే భోజ్‌పురి న‌టి త్రిష క‌ర్ మ‌ధు ఎంఎంఎస్ లీకై ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలు నెట్టింట్లో లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇక మరో భోజ్ పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో గతేడాది లీక్ అయ్యి కలకలం సృష్టించగా.. తాజాగా మరోసారి ఆ వీడియోను తెరపైకి తెచ్చారు కొంతమంది ఆకతాయిలు. దీంతో మరోసారి ఈ వీడియో నెట్టింట ప్రకంపనలు పుట్టిస్తున్నది.

ప్రియాంక పండిట్.. భోజ్ పురి లో ప్రముఖ నటి. ఆమె సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. అప్పట్లో ఆమె వీడియో ఒకటి చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఆ నగ్న వీడియో వైరల్ కావడంపై తాజగా ప్రియాంక స్పందించింది. అందులో ఉన్నది తాను కాదని, తన పేరును పోగొట్టడానికే ఎవరో ఈ పని చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ వీడియో పాతది అని, మళ్లీ ఎవరో ఆకతాయిలు దీన్ని ట్రెండ్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను డిలీట్ చేయాలనీ, నిందితులను అరెస్ట్ చేయాలనీ ఆమె పోలీసులను ఆశ్రయించానని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

‘కాంచన-3’ హీరోయిన్ ఆత్మహత్య.. హోటల్ గదిలో ఆ స్థితిలో

హైదరాబాద్‌లోని ఆ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాగా మారుతోందా..?

Next Story

Most Viewed