- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB 28 కు మళ్ళీ బ్రేక్ పడనుందా?
సినిమాని ఈ రేంజ్లో బజ్ క్రియోట్ చేయడం మహేష్ త్రివిక్రమ్ కాంబోకు మాత్రమే చెల్లింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో భాకీ పడిన హిట్ ను సొంతం చేసుకోవడానికి మూడో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పూజా హెగ్డే , శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తుంది. టైటిల్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేని ఒక సినిమాని ఈ రేంజ్లో బజ్ క్రియోట్ చేయడం మహేష్ త్రివిక్రమ్ కాంబోకు మాత్రమే చెల్లింది. మదర్ సెంటి మెంటుతో అమ్మ కథ , అమరావతికి అటు ఇటు అంటూ సాఫ్ట్ టైటిల్స్ ఇలాంటివి ఏవో ఒకటి వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పటి లాగే ఈసారి కూడా రెండు మూడు వారాల పాటు వెకేషన్కు వెళ్లనున్నాడు. ఈ వెకేషన్ ఐపోయే వరకు ssmb 28 షూటింగ్ కు బ్రేక్ పడనుందని సమాచారం.
Read more:
- Tags
- SSMB 28
Next Story






