- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల్ని కనడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఎవరికైనా సహాయం చేయడంలో ఈమె ముందు వరసలో ఉంటుంది. ఇక త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నే

X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఎవరికైనా సహాయం చేయడంలో ఈమె ముందు వరసలో ఉంటుంది. ఇక త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యలో పలు ఇటర్వ్యూలలో పాల్గొంటున్న ఉపాసన, తాను పిల్లలను కనడంపై ఎన్నో విషయాలను వెళ్లడిస్తుంది.
రామ్ చరణ్‌కు నాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ, చరణ్‌కు ఇప్పుడే పిల్లలని కనడం ఇష్టం లేదు. అందుకే తనకు ఇష్టమైనప్పుడే పిల్లలని కనాలని నిర్ణయించుకున్నాము. ఎటువంటి సామాజిక ఒత్తిడికి లొంగకుండా, మా నిర్ణయం మీదే కట్టుబడి ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది. కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఫ్యామిలీ సపోర్టుతో వాటిని ఎదుర్కొన్నాం అంటూ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మామయ్య నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు : ఉపాసన
Next Story






