- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika: రష్మిక లేడి ఓరియెంటెడ్ మూవీ.. అమ్మాయిలకోసమేనట!
ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్‌లలో రష్మిక ఒకరు

X
దిశ, సినిమా: ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్‌లలో రష్మిక ఒకరు. అయితే ఈ బ్యూటీ తాజాగా ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లు తెలిపింది. శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ మూవీ లాంచింగ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా రష్మిక మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ అమ్మాయిల కోసం చక్కగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా మెయిన్ లీడ్‌గా నటిస్తున్నా. మీ అందరి కోసం ఇలాంటి ఒక పాత్రతో మీ ముందుకు రాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘రెయిన్‌బో’ మిమ్మల్ని ఖచ్చితంగా అలరించే సినిమా’ అని చెప్పింది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 7 నుంచి మొదలుకానుంది.
Read more:
పిల్లల్ని కనడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన
Next Story






