- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి పందానికి సిద్ధమా.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి అదిరిపోయే అప్డేట్
by Chukka Sudharani |
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, 'RDX' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’.

X
దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, 'RDX' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. ఇందులో కాయదు లోహార్ హీరోయిన్‌గా.. ఆంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, కతిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది ఓనం స్పెషల్‌గా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘మీ మొదటి పందాలు వేయండి’ అంటూ జులై 28న ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు.
Next Story






