- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Happy Birthday Anushka Sharma :నేడు అనుష్క శర్మ పుట్టిన రోజు..
నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు. అనుష్క శర్మ మే 1న 1988లో అయోధ్యలో పుట్టి బెంగళూరులో పెరిగారు.

X
దిశ, వెబ్ డెస్క్: నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు. అనుష్క శర్మ మే 1న 1988లో అయోధ్యలో పుట్టి బెంగళూరులో పెరిగారు. స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన ‘రబ్ నే బనాది జోడి’ సినిమాతో అనుష్క శర్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జబ్ తక్ హై జాన్ ,బ్యాండ్ బాజా బారాత్ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. డిసెంబర్ 11న 2017 స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా వామికకు జన్మనిచ్చారు. ప్రస్తుతం చక్డా ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అనుష్క శర్మ తన భర్తతో కలిసి క్రికెట్ స్టేడియాలకు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను గురించి అభిమానులతో పంచుకుంటోంది.
Read more:
- Tags
- Anushka Sharma
Next Story






