- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreemukhi: శ్రీముఖి రోజుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె రెండు వైపుల నుంచి సంపాదిస్తుంది. సుమ కూడా శ్రీముఖితో పోటీ పడలేకపోతుంది. ఎందుకంటే ఈ మధ్య సుమ షోలను చాలా తగ్గించేసింది. శ్రీముఖి మాత్రం దూసుకుపోతున్నారు. రష్మీ సైతం శ్రీముఖితో పోటీపడలేకపోతుంది. శ్రీముఖికి ఉన్న డిమాండ్ పరంగా ఆమె భారీగా సంపాదిస్తుంది. శ్రీముఖి సంపాదన ఒక్క రోజుకు రూ 3 నుంచి 5 లక్షలు ఉంటుందట. అలాగే ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షలు ముట్టజెబుతారట.
Read more:
Next Story






