- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతకు గుడి కట్టేందుకు అభిమాని ఎంత ఖర్చు చేశాడో తెలుసా?
by Kodari Anjali |
సమంత 36వ బర్త్‌డే సందర్భంగా ఆమె అభిమాని (సందీప్) గుడి కట్టించి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 36వ బర్త్‌డే సందర్భంగా ఆమె అభిమాని (సందీప్) గుడి కట్టించి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సామ్ చిన్నారుల కోసం చేసే సేవలకు ఆకర్షితులైన అతడు, సామ్‌కు దేవాలయం కట్టడం తీవ్ర చర్చానీయాంశం అయ్యింది. అయితే గుడి నిర్మాణానికి సందీప్ రూ. 5లక్షలు ఖర్చు చేసినట్టు తాజాగా వెల్లడించాడు. తనపైనున్న అభిమానంతో పోల్చుకుంటే ఇదేమీ ఎక్కువ కాదని అతడు భావిస్తున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాఫిక్‌గా మారింది.
Next Story






