ఆ భయంతోనే తెలుగు సినిమాకు సైన్ చేసిన రష్మిక

by Disha Web Desk 7 |
ఆ భయంతోనే తెలుగు సినిమాకు సైన్ చేసిన రష్మిక
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ చిత్రాలు చేసినప్పటికి అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేస్తుండగా.. తెలుగులో ‘పుష్ప’ తప్పా మరో ప్రాజెక్ట్ లేదు. అలాగే పెద్ద స్టార్ హీరోలు కూడా ఆమెపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో రష్మిక గందరగోళంలో పడిన నటి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం చేసింది.

Read more:

మరోసారి జత కట్టనున్న బాలీవుడ్ క్యూట్ కపుల్స్?

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా..?

దయచేసి బతికుండగానే నన్ను చంపకండి: కోట శ్రీనివాసరావు



Next Story

Most Viewed