Nikhilకు కలిసొస్తున్న Vijay Deverakonda ఫెయిల్యూర్..

by Disha Web Desk 6 |
Nikhilకు కలిసొస్తున్న Vijay Deverakonda ఫెయిల్యూర్..
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ 'లైగర్' రివ్యూస్ ఆల్మోస్ట్ నెగెటివ్‌గానే ఉండగా.. మరోసారి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి ఈ చిత్ర డిజాస్టర్ టాక్‌.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు కలిసొచ్చేలా కనపడుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన 'కార్తికేయ 2' నార్త్‌లో దుమ్ములేపుతుండగా.. ఈ స్పీడ్‌కు 'లైగర్'తో బ్రేక్ పడుతుందనుకున్నారు విశ్లేషకులు. కానీ అనుకోని విధంగా 'లైగర్' నెగెటివ్ రివ్యూ.. 'కార్తికేయ 2' కలెక్షన్ల సునామీకి కారణమవుతోంది అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని, దీంతో నిఖిల్ రేంజ్ కచ్చితంగా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ప్లీజ్.. నన్ను సెక్స్ సింబల్‌గా చూడొద్దు: Mallika శెరావత్

ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌‌లో


Next Story

Most Viewed