- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Samantha Ruth Prabhu:ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌లో
Samantha Ruth Prabhu:ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌లో
దిశ, సినిమా: రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో నేషనల్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసిన సమంత.. అదే రేంజ్‌లో మరో వెబ్ సిరీస్‌తో రాబోతోంది..Latest Telugu News

X
దిశ, సినిమా: రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో నేషనల్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసిన సమంత.. అదే రేంజ్‌లో మరో వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' వెబ్‌సిరీస్‌ను భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతుండగా.. ఇందులో వరుణ్ ధావన్‌తో కలిసి నటించబోతుంది. యాక్షన్‌తో కూడిన సిరీస్ కావడంతో, ఇప్పటికే సామ్ ట్రైనింగ్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ దగ్గర మూడు నెలల పాటు శిక్షణ తీసుకోబోతుంది.
Next Story






