- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్.. నన్ను సెక్స్ సింబల్‌గా చూడొద్దు: Mallika Sherawat
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ తనను సెక్స్ సింబల్‌గా చూడడంపై రియాక్ట్ అయింది. వికీపీడియాలో ఉన్న ఇలాంటి సమాచారాన్ని జనాలు అంత సీరియస్‌గా తీసుకుంటారని అనుకోవడం లేదన్న సెక్సీ బాంబ్..Latest Telugu News

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ తనను సెక్స్ సింబల్‌గా చూడడంపై రియాక్ట్ అయింది. వికీపీడియాలో ఉన్న ఇలాంటి సమాచారాన్ని జనాలు అంత సీరియస్‌గా తీసుకుంటారని అనుకోవడం లేదన్న సెక్సీ బాంబ్.. తొలగించుకోవాలనుకున్నా ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలిపింది. ప్రస్తుతం RK/RKay సినిమా చేస్తూ ఇండియా-అమెరికా జర్నీతో చిల్ అవుతున్న తను.. బాలీవుడ్ ఇండస్ట్రీ ర్యాట్ రేస్‌కు దూరంగా ఉంటుందన్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.
ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు పీఆర్ స్ట్రాటెజీస్ అమలు చేయడం, ఇతర నటుల గురించి చర్చించేంత ఓపిక తనకు లేదన్న బ్యూటీ.. తన పనులు తాను చేసుకుంటూ నిజాయితీగా ఉంటానని చెప్పింది. దీంతో ఈ హానెస్టీ అండ్ వ్యాల్యూస్ తనను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని వివరించింది. ఇక సోషల్ మీడియా గేమ్ గురించి అసలు పట్టించుకోనన్న మల్లికా షెరావత్.. అక్కడ పూర్తిగా నెగెటివిటీతో నిండిపోతుందని, అందుకే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటికి దూరంగా ఉంటున్నానని తెలిపింది.
ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌లో






