Jagapathi Babu ఇగో మీద కొట్టిన Mahesh Babu.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 10 |
Jagapathi Babu ఇగో మీద కొట్టిన Mahesh Babu.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : జగపతిబాబుకు ఇగో చాలా ఎక్కువట, మహేష్ బాబు ఆ ఇగో మీద కొట్టారట. ఇంకేముంది.. వాళ్ళిద్దరి మధ్య వార్ స్టార్ట్.. ఈ వార్ నిజ జీవితంలో కాదట.. సినిమాలో అంట. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ . ఈ సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. అయితే జగపతిబాబు పాత్రకి ఇగో చాలా ఎక్కువట. ముఖ్యంగా తన ముందు ఎవరైనా ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడిన ఆయన పోషించిన పాత్రకి చిర్రెత్తుకొస్తుందట. ఆయనకి భయపడి ఎవరు కూడా ఎదురు తిరగరట. కానీ మహేష్ బాబు మాత్రం సినిమాలో జగ్గు ముందు బీడీ తాగుతూ వస్తుంటాడు. ప్రస్తుతం ఈ కథ వైరల్ అవుతుంది. ఇలా జగపతిబాబు ఇగో మీద మహేష్ బాబు బాగానే దెబ్బ కొట్టాడు.

Read more:

మహేష్-జక్కన్న మూవీ స్క్రిప్ట్ జూలైలో పూర్తి.. ఎమోషన్స్, అడ్వెంచర్ యాక్షన్‌ డ్రామా అంటున్న విజయేంద్ర ప్రసాద్

Guntur Karam : ఎవరూ ఊహించని హీరోయిన్‌ను తీసుకున్న త్రివిక్రమ్.


Next Story