Samantha పెళ్లి చేసుకోబోయే కొత్త Boy Friend ఇతనేనా..? నెట్టింట ఆ ఇద్దరి ఫొటో వైరల్

by Disha Web Desk 7 |
Samantha పెళ్లి చేసుకోబోయే కొత్త Boy Friend ఇతనేనా..? నెట్టింట ఆ ఇద్దరి ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా పూర్తి చేసుకుని న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొంటున్న సమంత.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జిమ్‌లో వర్కౌట్ చేయడం మాత్రం మానడం లేదు.

ఈ క్రమంలోనే తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేసింది సమంత. ఆ ఫొటోలో సమంతతో పాటు జిమ్‌లో తన పక్కనే మరొక వ్యక్తి కూడా దర్శనం ఇచ్చాడు. పైగా ఫొటోలో ఆ వ్యక్తి పూర్తిగా వెనక్కి తిరిగి ముఖం కనిపించకుండా ఉన్నాడు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘సమంత కొత్త బాయ్ ఫ్రెండ్‌ ఇతడేనా..? అతడినే పెళ్లి చేసుకోబోతోందా..?’’ అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More :

న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్

టాప్ తీసేసి.. ఎద అందాలు క్లియర్‌గా బయటపెట్టిన Manchu Lakshmi ప్రసన్న

బాత్రూమ్‌లో ‘Baby’ హీరోయిన్ అలా చేయడం చూసి ఏడ్చేసిన తల్లి.. అదీ టెన్త్ క్లాస్‌లోనే..



Next Story

Most Viewed