Samantha: న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్

by Disha Web Desk 9 |
Samantha: న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వెరైటీ చీరకట్టులో సందడి చేస్తోన్న పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సామ్ హెల్త్ ప్రబ్లమ్స్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ హీరోయిన్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలో సామ్ బ్లాక్ కలర్ శారీ కట్టుకుని.. చంకీల బ్లౌజ్ ధరించి, నడుము అందాలను ఆరబోస్తూ.. స్టన్నింగ్ స్టిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పిక్స్ వీక్షించినా కొంతమంది నెటిజన్లు.. ట్రీట్‌మెంట్ కోసం వెళ్లి ఈ ఫొటో షూట్స్ ఏంటి? అని కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది.. ఆమె పర్సనల్ లైఫ్ తన ఇష్టం. ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అంటూ మరికొంతమంది సమంతకు సపోర్ట్ చేస్తూ పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పిక్స్ వైరల్‌గా అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన నిత్యా మీనన్.. వరుడు ఎవరో తెలుసా..?

Next Story

Most Viewed