టాప్ తీసేసి.. ఎద అందాలు క్లియర్‌గా బయటపెట్టిన Manchu Lakshmi Prasanna

by Disha Web Desk 7 |
టాప్ తీసేసి.. ఎద అందాలు క్లియర్‌గా బయటపెట్టిన Manchu Lakshmi Prasanna
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి.. నటనాపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, అనుకున్నంతగా అవకాశాలు రాక సక్సెస్ కాలేకపోయింది. ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఆమె.. ఈ వయసులో కూడా గ్లామరస్ టచ్ ఇచ్చేందుకు ముందుకొస్తుంది. హాట్ హాట్ డ్రెస్సింగ్‌తో ఎక్స్‌పోజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో.. పైన టాప్ తీసేసి ఎద అందాలను క్లియర్‌గా బయటపెట్టి షో చేసింది. దీంతో ఈ ఫొటోలు చూసిన జనాలు తనపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య చిచ్చు పెట్టిన యాంకర్?

Next Story

Most Viewed