- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకు రూ. 400 కడితే.. న్యూడ్ ఫొటోలు, వీడియోలు.. హీరోయిన్ల ప్రీమియం ఆఫర్.. త్వరపడండి
సొసైటీ ఎలా మారిపోయిందంటే.. నువ్వు నీతులు చెప్తే ఎవ్వడు వినడు.. సక్సెస్ అయినోడు స్టోరీ చెప్తే వింటారు అనేవాళ్లం కానీ ఇప్పుడు అది కూడా లేదు.. వీడికి కాలం కలిసొచ్చింది కాబట్టి కథలు చెప్తున్నడురా అంటరు.. నీతి సూత్రాలు మాని పని చూసుకోమని విమర్శిస్తరు.. అంతెందుకు నువ్వు నీతులతో

దిశ, వెబ్ డెస్క్ : సొసైటీ ఎలా మారిపోయిందంటే.. నువ్వు నీతులు చెప్తే ఎవ్వడు వినడు.. సక్సెస్ అయినోడు స్టోరీ చెప్తే వింటారు అనేవాళ్లం కానీ ఇప్పుడు అది కూడా లేదు.. వీడికి కాలం కలిసొచ్చింది కాబట్టి కథలు చెప్తున్నడురా అంటరు.. నీతి సూత్రాలు మాని పని చూసుకోమని విమర్శిస్తరు.. అంతెందుకు నువ్వు నీతులతో కూడిన ఒక్క ఆర్టికల్ రాయు.. ఎవరు పట్టించుకోరు.. అదే సెక్స్, శృంగారం అనే పదాలు వాడు.. వెంటనే మోస్ట్ వ్యూస్‌లోకి దూసుకెళ్తది.. ప్రస్తుతం మన యూత్ ఇలా ఉంది.. గంటలు గంటలు ఆఫీసులో కూర్చుని బుర్ర వేడెక్కేలా పని చేస్తే నీ చేతికొచ్చే జీతం మహా అంటే రూ. 50వేల నుంచి లక్ష మధ్యలో ఉంటుంది.. అదే అడల్ట్, క్రింజ్ వీడియోలు చేసి పోస్ట్ చేయు నెలకు రూ. 30లక్షలు ఎటూ పోవు..
అలాగే చూడాలనుకుంటున్నామా??
ఈ మధ్య వచ్చిన ‘జూనియర్’ సినిమాలో లిరిక్స్ విన్నారా? హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది. చీర కట్టినప్పుడు ఎవ్వడు దేకడు.. అదే హద్దులు చెరిపేస్తే.. వైరల్ చేస్తరు.. ముత్యంత ముగ్గు పెడితే ఎవ్వడు చూస్తడు బై.. హాట్ ప్లేస్‌లో టాటూ వేస్తేనే చూస్తరు.. క్రింజ్ కంటెంట్ పెడితేనే జై కొడుతరు. అందుకే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దీన్నే కెరీర్ పాత్‌గా ఎంచుకుంటున్నారు. బార్డర్ లైన్ అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేసి కోట్లల్లో సంపాదిస్తున్నరు. టాలెంట్ ఏం ఉండదు.. జస్ట్ స్కిన్ షో.. భారీ మొత్తంలో అటెన్షన్ క్యాచ్ చేస్తరు. ఫాలోవర్స్ పెంచుకున్నాక.. నెలకు రూ.400 కడితే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తామని ఆఫర్లు ఇస్తుంటరు. ఇలా అడల్ట్ థీమ్‌ను సేల్ చేస్తూ.. తక్కువలో తక్కువ నెలకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు సంపాదిస్తున్నరు.
ఎథిక్స్..??? ఏ సర్టిఫికేట్ వీడియోస్???
కార్పోరేట్ ఎంప్లాయిస్ ఎథిక్స్, వాల్యూస్ అంటూ బుర్రలు గోక్కుని, ఆరోగ్యం పాడు చేసుకుని పని చేస్తుంటే.. వీళ్లు మాత్రం చక్కగా ముస్తాబై.. రొమాంటిక్ యాంగిల్స్‌లో బోల్డ్, వల్గర్.. లో ఎఫర్ట్ కంటెంట్‌తో వాళ్లకంటే పది రెట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ విషాదకరమైన నిజం ఏమిటంటే.. ఇలాంటి బార్డర్స్ క్రాస్ చేసిన ఏ సర్టిఫికేట్ వీడియోస్‌కు మనమంతా జై కొడుతున్నం.. ఎంకరేజ్ చేస్తున్నం.. సబ్ స్క్రిప్షన్ తీసుకుని.. ఎంత ఎక్కువ క్రింజ్ ఉంటే.. అంత ఎక్కువ క్లిక్ చేస్తున్నం. ఎఫర్ట్స్.. స్కిల్.. వాల్యూ.. టాలెంట్ లాంటివి దరిదాపుల్లో కూడా లేని వీడియోలను రిపీట్ మోడ్‌లో చూస్తూ డబ్బుల వర్షం కురిపిస్తున్నం. అందుకే కష్టం, విలువలు, రియల్ టాలెంట్ ముందు షేమ్ లెస్ కంటెంట్ సక్సెస్ అవుతోంది. కానీ నిజంగా దీన్ని విజయం అంటారా? ఇదే ఫ్యూచర్ అయితే.. పరిస్థితి ఏంటి? ఈ సక్సెస్‌నే మనం సెలబ్రేట్ చేసుకోవాలా?
ఇన్‌ఫ్లుయెన్సర్స్.. సెక్స్ వర్కర్స్..???
ఈ మధ్య అనిరుద్ధాచార్య, ప్రేమానంద్ మహారాజ్ లాంటి వాళ్లు కూడా ఇదే చెప్పారు. ఇంకొందరు అయితే ఏకంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సెక్స్ వర్కర్స్‌గా అభివర్ణించారు. ఓ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లండన్‌లో బికినీపై చీర వేసుకుని.. చీర విప్పుతూ వీధుల్లో తిరిగి ఇండియా పరువు తీసింది. దీన్ని ఏమంటారు?? మేఘా శుక్లా, రీతూ చౌదరి, అరియానా గ్లోరీ, ఇనయా సుల్తానా, ఖుషీ ముఖర్జీ, పూనమ్ పాండే, రాఖీ సావంత్ లాంటి కొందరి పేర్లను ప్రస్తావిస్తే.. మీకు కూడా ఇలాంటి ఒపీనియనే వస్తుంది. వాళ్లు కంటెంట్ ఇచ్చేది ఏమీ ఉండదు.. జస్ట్ దుస్తులు వేసుకోరు అంతే.. లోపల ఇన్నర్స్ మాత్రమే వేసుకుని.. క్లీవేజ్ షోతో పాటు అన్ని షోలు చేస్తరు.. ఆకట్టుకుంటరు.. అలా రోజుకో ఫొటో పెట్టి అట్రాక్ట్ చేస్తరు.. ఇంకొన్ని రోజులు అయ్యాక అసలు బట్టలంటే చిరాకు అన్నట్లుగా ప్రవర్తించి.. ఇలా సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లోకి వచ్చేస్తరు. విషయం ఏంటంటే.. సెక్స్ వర్కర్స్ ఎలాగైతే డబ్బులు తీసుకుని పని చేస్తారో.. వీళ్లు కూడా సబ్ స్క్రిప్షన్ మోడ్‌లో మనీ తీసుకుని శరీరాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో అమ్ముకుంటున్నారనేది కొందరి వాదన.
ఈ షో.. ఎందుకు??
అంతెందుకు ఖుషీ ముఖర్జీ అనే మోడల్ కమ్ హీరోయిన్ ఫేమ్ కోసం లోపల ఏమీ వేసుకోకుండ పాపరాజీల ముందు షో చేసింది. గాలికి డ్రెస్ లేస్తున్నా కూడా కారు నుంచి బయటకు వచ్చి.. మొత్తం చూపించేసి వెళ్లిపోయింది. తనకు తాను కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని.. ఫేమ్ పొందేందుకు ప్రయత్నించింది. ఆల్మోస్ట్ అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతే.. కాగా ఖుషీ ముఖర్జీ ఈ సబ్ స్క్రిప్షన్ మోడ్‌తో.. అంటే నాలుగు న్యూడ్ ఫొటోలు, ఒక్క సెక్సీ వీడియోకు రూ. 200 చొప్పున అమ్ముకుంది. కేవలం రెండు నెలల్లో ఎనిమిది కోట్లు సంపాదించిందనేది టాక్. తనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించిందనే వార్తలు కూడా వచ్చాయి.
ఇక్కడో క్వశ్చన్..???
అసలు చదువుతో సంబంధం లేకుండా కోట్లు గడిస్తున్నప్పుడు.. ఇగ చదువెందుకు? అనే థాట్ కొందరిలోనైనా రాకుండా ఉంటుందా చెప్పండి. అలాంటి వాళ్లు మైనర్లుగా ఉన్నప్పుడే ఎక్స్‌పోజింగ్ స్టార్ట్ చేస్తున్నరు.. ఏడో తరగతికి వచ్చిందంటే చాలు.. రీల్స్ మొదలు పెడుతున్నరు.. అది కూడా వయసుకు మించిన కంటెంట్‌తో.. దీంతో చిన్నప్పుడు చెడు దారి పడుతున్నారు.. కామెంట్స్ నువ్వు బడికిపో ముందు.. చదువుకో ముందు.. అని ఉన్నా.. ఆ కంటెంట్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నరు.. లక్షల్లో లైక్స్ కొడుతున్నరు.. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా రాకమానదు. ఫేమ్, నేమ్ ముసుగులో కొందరు ఎంకరేజ్ చేస్తున్న మాట వాస్తవమే.. కానీ వారికి ఎంత వరకు కంటెంట్ లిమిట్స్ దాటుతుందనే పరిశీలన మాత్రం లేకపోవడం ఇక్కడ మైనస్.
ఓన్లీ ఫ్యాన్స్ గురించి తెలుసా??
ఓన్లీ ఫ్యాన్స్ అనే ప్లాట్ ఫామ్ అడల్ట్ కంటెంట్‌కు వేదిక.. ఇక్కడ ఎవరైనా సరే తమ ఒళ్లును ఫొటోలు, వీడియోల రూపంలో అమ్ముకోవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ కాని కొందరు, క్లిక్ అయిన హీరోయిన్లు కూడా ఈ యాప్ ట్రై చేసి కోట్లలో సంపాదించారు. ముఖ్యంగా కొవిడ్ టైమ్‌లో దూసుకుపోయిన ఈ యాప్‌లో స్టార్స్ కూడా జాయిన్ అయ్యారు. సబ్ స్క్రిప్షన్ మోడ్‌తో నెలల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ యాప్‌కు మించిన బిజినెస్ నడిపిస్తున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఫాలో అవుతున్నారు. కానీ విలువ అనే మాట లేకుండానే ఇదంతా చేస్తున్నారు.. ఎవరైనా ఎతిక్స్ గురించి ప్రశ్నిస్తే రచ్చ చేస్తున్నారు. కానీ మనమే కదా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. బట్టలు విప్పమని ప్రోత్సహిస్తుంది. మనమే చూడనప్పుడు వాళ్లెందుకు విప్పుతరు.. చూపిస్తరు.. కాస్త ఆలోచించండి.. ఫారిన్ కల్చర్ కాకుండా భారత్‌లో ఉన్నామనేట్లు ప్రవర్తించండి.
Read More : ట్రైన్ బాత్రూంలో జంట రొమాన్స్.. షాకింగ్ వీడియో వైరల్






