ట్రైన్ బాత్రూంలో జంట రొమాన్స్.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-19 11:35:19  IST  )

పిల్లి పాలు తాగేట‌ప్పుడు త‌న‌ను ఎవ‌రూ చూడ‌టంలేద‌ని అనుకుంటుంది. కొన్ని సార్లు క‌పుల్స్ కూడా పాడు ప‌నులు చేస్తూ త‌మ‌ను ఎవ‌రూ చూడ‌టంలేద‌ని అనుకుంటారు.

ట్రైన్ బాత్రూంలో జంట రొమాన్స్.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: పిల్లి పాలు తాగేట‌ప్పుడు త‌న‌ను ఎవ‌రూ చూడ‌టంలేద‌ని అనుకుంటుంది. కొన్ని సార్లు క‌పుల్స్ కూడా పాడు ప‌నులు చేస్తూ త‌మ‌ను ఎవ‌రూ చూడ‌టంలేద‌ని అనుకుంటారు. కానీ ఎవ‌రో ఒక‌రు చూసి వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసేస‌రికి త‌ల‌లు ప‌ట్టుకుంటారు. ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో రెచ్చిపోయి ఆ త‌ర‌వాత జరిగే ప‌రిణామాలు ప‌ట్టించుకోరు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డే ముద్దులు పెట్టుకోవడం, హ‌గ్గులు ఇచ్చుకోవ‌డం లాంటివి చేస్తూ కెమెరాల‌కు చిక్కుతుంటారు. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఓ జంట‌కు వ‌చ్చింది. ఓ జంట ఏకంగా ట్రైన్ బాత్రూంలోకి వెళ్ల‌గా అక్క‌డే ఉన్న మ‌రో ప్ర‌యాణికుడు చూసి ఫోన్ లో రికార్డ్ చేశాడు.

అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా తెగ వెర‌ల్ అవుతోంది. వాయిస్ ఆఫ్ హిందూస్ అనే ట్విట్ట‌ర్ పేజీ ఈ వీడియోను షేర్ చేయ‌గా ఓయోలుగా మారుతున్న ఇండియ‌న్ రైల్వేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక వీడియోలో మొద‌ట యువ‌కుడు బాత్రూం నుండి బ‌య‌ట‌కు రాగా కొద్దిసేప‌టి త‌ర‌వాత యువ‌తి అందులో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోకు నెటిజ‌న్లు త‌మ దైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఆ యువ‌తి ముఖాన్ని చూపిస్తూ వీడియో షేర్ చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ప్పు చేస్తే చేశారు. అక్కడే చెప్పాలి కానీ ఇలా వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే ఆ యువ‌తి జీవితం ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ పైగా వ్యూవ్స్ రాగా వెయ్యికి పైగా రీట్వీట్స్ చేశారు. వీడియో

Read More : నెలకు రూ. 400 కడితే.. న్యూడ్ ఫొటోలు, వీడియోలు.. హీరోయిన్ల ప్రీమియం ఆఫర్.. త్వరపడండి

Next Story