- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో భారీ వర్షం.. వరదలో కొట్టుకొచ్చిన కండోమ్ ప్యాకెట్లు
జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.

X
దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే.. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. వరదలో వేల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కొట్టుకు వచ్చాయి. ఇవి హెచ్ఐవి ని అరికట్టేందుకు ప్రభుత్వం ఐటిసిటీ సెంటర్లకు సరఫరా చేస్తుంది. వాటిని అలాగే నిల్వ ఉంచడంతో వరదల్లో కొట్టుకువచ్చాయని ప్రజలు, స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీని పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






